
సికింద్రాబాద్: ఒకే కుటుంబానికి చెందిన 5గురు అదృశ్యం
ఒకే కుటుంబానికి చెందిన 5గురు అదృశ్యమైన ఘటన శుక్రవారం సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన భార్య, భర్త, ముగ్గురు పిల్లలు గురువారం బయటకు వెళ్లారు. ఆటోలో ఇమ్లీబన్ డిపోనకు వెళ్లిన కుటుంబం ఆ తరువాత కనిపించకుండా పోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.