
సికింద్రాబాద్: హెచ్‌సీయూ ఘటన.. ఓయూలో నిరసన: కార్పొరేటర్
హెచ్‌సీయూ భూములు కాపాడాలని ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీతాఫల్‌మండీ కార్పొరేటర్ హేమ సామల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి హెచ్‌సీయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేశారని పేర్కొన్నారు.