హుస్నాబాద్: ప్రతి మండల యూత్ అధ్యక్షులకు శుభాకాంక్షలు
బుధవారం విడుదలైన యూత్ కాంగ్రెస్ ఫలితాలలో మండల యూత్ అధ్యక్షులుగా విజయం సాధించిన నియోజకవర్గంలోని ప్రతి మండల యూత్ అధ్యక్షులకు ఓయూ జేఏసీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, వచ్చే స్థానిక ఎలక్షన్ లో మీ వంతు కృషి చేసి పార్టీ విజయాలకు ప్రధాన పాత్ర పోషించాలని కోరారు.