
తిప్పర్తి: ప్రధానం కార్యక్రమానికి హాజరైన పిల్లి రామరాజు యాదవ్
తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన దొమ్మాటి చిన్న బిక్షమయ్య జ్యోతి దంపతుల కుమార్తె నవ్య ప్రధానం కార్యక్రమానికి శనివారం బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ హాజరై నూతన వధువురాలిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దాసరి నాగరాజు, జక్కలి శంకర్, దాసు, లింగస్వామి, శివ, తదితరులు పాల్గొన్నారు.