
నల్గొండ: కార్పొరేట్ కాలేజీలపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలి
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీలు రూ. 10 వేలు బ్యాలెన్స్ ఉన్న విద్యార్థులకు హాల్ టికెట్ లు ఇవ్వకుండా యాజమాన్యం నిరాకరిస్తుందని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం కోరారు. హాల్ టికెట్ లు ఇవ్వకుండా నిరాకరించే కార్పొరేట్ కాలేజీలపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు.