కార్పొరేషన్ చైర్మన్ లను కలిసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన
ఇటీవల వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు గా నియమితులు అయ్యి నేడు బాధ్యతలు స్వీకరించిన ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు , ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ , ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ను శనివారం తెదేపా కార్యాలయంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆ పార్టీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.