విజయీభవ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పాల రాము
పెడన పట్టణం శుక్రవారం నాడు కృతివెన్ను మండలం ఊర్లగొంది తిప్పా గ్రామం నుండి ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయీభవ యాత్ర రోడ్ షో లో పెడన నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి ఉప్పాల రాము పాల్గొని మన పెడన ప్రాంత అభివృద్ధిని దృష్టి లో పెట్టుకుని మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.