ఎంజిఆర్ డిఎస్సీ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు ఉచిత మెటీరియల్
ఎంజీఆర్ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో డీఎస్సీ విద్యార్థులకు ఉచిత మెటీరియల్ సోమవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎం ఎల్ సి వేపాడ. చిరంజీవి రావు అందజేశారు. మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతపట్నం లో మహేంద్ర జూనియర్ కళాశాల యందు 500 మందికి ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ నిర్వహిస్తున్నారు.