ఈనెల 13న మినీ జాబ్ మేళా
ఈనెల 13వ తేదీన పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు.. స్కిల్ హబ్ కోఆర్డినేటర్ అనూష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 వేల మధ్య కలిగిన యువతీ యువకులు ఆరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని తెలిపారు. టెన్త్ నుండి పీజీ విద్యార్థులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.