
తణుకు: విస్తృతంగా ఎన్నికల ప్రచారం
ఉమ్మడి తూర్పు ప. గో. జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం పట్టబద్రులు ఎమ్మెల్సీ వెంపాడ చిరంజీవి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభత్తులు రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.