Top 10 viral news 🔥
SRHకి స్టార్ కీపర్ బ్యాటర్
భారత స్టార్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్‌ను SRH రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన కిషన్ ఇప్పుడు తాజాగా హైదరాబాద్ జట్టుతో కలవనున్నాడు.