అందోల్: పాఠశాలలోని నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి
పాఠశాలలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్ధేందుకు ఆరోగ్య మంత్రి దామోదర ప్రత్యేక చొరవతో అందోల్ నియోజకవర్గం, పుల్కల్ లోని కేజీబీవీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వంటగది, డిజిటల్ క్లాస్ రూమ్స్, తదితర వాటిని ప్రారంభించారు. త్వరలోనే అన్ని పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించినారు.