పామర్రు: వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ
పామర్రు మండలం పామర్రులో స్థానిక గఫార్ సెంటర్లో రాధ, రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్నీ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వంగవీటి రాధకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాదు, పామర్రు జనసేన ఇన్ చార్జ్ తాడిశెట్టి నరేశ్ పాల్గొన్నారు. రంగా సేవలు మరువలేనివి అని కొనియాడారు.