
నందికొట్కూరు: రేషన్ స్టాక్ పాయింట్ ఆకస్మికంగా తనిఖీ
నందికొట్కూరు పట్టణంలోని మండల్ లెవెల్ రేషన్ స్టాక్ పాయింట్‌ను శుక్రవారం రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు, డైరెక్టర్ కొంకటి లక్ష్మీ నారాయణ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అన్నారు. ప్రతి బియ్యం సంచి 50 కేజీల వزنంతో ఉండాలని అధికారులకు ఆదేశించారు. స్టాక్ అసిస్టెంట్ డీఎం ముంతాజ్ పాల్గొన్నారు.