బైక్ పై ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బైక్ పై గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరల వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన సూచించారు.