వాస్తు మార్పుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సెక్రేటేరియేట్కు వాస్తు మార్పులు చేస్తున్నారన్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు స్పందించారు. ‘‘సచివాలయంలో ఎటువంటి వాస్తు మార్పు లేదు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసమే గేటు తొలగించాం. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని లక్ష మందితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. బీజేపీ నాయకులు ప్లాన్ ప్రకారం బస్తీ నిద్ర చేశారు’’ అని అన్నారు.