దూల్మిట్ట: రూ.1.75 లక్షల ఎల్ఓసి అందజేత
దూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన చెన్నోజు మమత అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లాగా వెంటనే స్పందించారు. ఆయన రూ. 1. 75 లక్షల ఎల్బీసి మంజూరు చేయించి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.