శాలిగౌరారం: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.