![పౌరాణిక నాటక కళాకారుడు మృతి పౌరాణిక నాటక కళాకారుడు మృతి](https://media.getlokalapp.com/cache/87/a3/87a3ac26d111fea34003ebba7bd0195c.webp)
పౌరాణిక నాటక కళాకారుడు మృతి
కూడేరు మండల పరిధిలోని అంతరంగంగా గ్రామానికి చెందిన పౌరాణికనాటక సీనియర్ కళాకారుడు గుండం చిన్న ఓబులేసు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ సంగమేశ్వర నాటక కళా సమితి మండల కమిటీ వారు ఆయన మృతదేహాన్ని సందర్శించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హార్మోనిస్టు గురువు ఓబులేసు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.