
వాకలపూడి గ్రామంలో పౌష్టికాహార పక్షోత్సవాలు
వాకలపూడి పంచాయతీ 175 Awc పరిధిలో msme స్కిల్ సెంటర్ లో పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ వై. లక్ష్మి ఆధ్వర్యంలో సూపర్వైజర్ రాజేశ్వరి, ఎస్ ఓ జనార్దన్ రావు, ప్రియాంక, ట్రైనర్, దుర్గ అకాడమీ డైరెక్టర్ దుర్గ ప్రసాద్ సమక్షంలో పిల్లల్లో ఉండే పౌష్టీకాహారాన్ని లోపాన్ని ఎలా దూరం చేయాలో అందరికీ అవగాహన కల్పించారు. అలాగే మొదటి 1000 రోజులు గర్భదశ నుండి 2 సంవత్సరాల వరకు సంరక్షణపై శ్రద్ధ వహించుట కొరకు అవగాహన కల్పించడం జరిగింది.