
కాకినాడ రూరల్: మద్యానికి బానిసలు కాకండి
కాకినాడ రూరల్ మండలం వాకుల పూడిలో కాకినాడ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారుల చే మద్యం తాగుడుకు వ్యతిరేకంగా శనివారం సాయంత్రం అవగాహన సదస్సు అనంతరము ర్యాలీ నిర్వహించారు. యాదవ పేట కమ్యూనిటీ హాల్ నందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద మద్యం తాగడం వల్ల వచ్చే దుష్పరిణామలు పై ఏర్పాటు చేసిన కేర్ జిల్లా కమిటీ మరియు కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్యంపైఎక్కువ ప్రభావాలు చూపించే మద్యం తాగడంపై అవగాహన కల్పించారు.