విజయవాడ: మధురానగర్ లో రెవెన్యూ సదస్సు
విజయవాడ మధురానగర్ 29 డివిజన్ లో బుధవారం 4వ సచివాలయ పరిధిలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లలో సాంకేతిక సమస్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, డివిజన్ కార్పొరేటర్లు, లక్ష్మీపతి, ఇన్ చార్జ్ ప్రసాద్ పాల్గొన్నారు.