Sep 13, 2024, 11:09 IST/నిర్మల్
నిర్మల్
ఎస్సీ వర్గీకరణ కమిటీని రద్దు చేయాలి
Sep 13, 2024, 11:09 IST
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కొరకు ప్రకటించిన కమిటీని వెంటనే రద్దు చేయాలని వర్గీకరణ వ్యతిరేక సంఘం జిల్లా కన్వీనర్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాల మాదిగలను విభజించి రాష్ట్ర ప్రభుత్వం పబ్బంగడుపుకోవాలనే ఆలోచనలో ఉందని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.