ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో భట్టి భేటీ
TG: ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు, కుల గణనను తెలంగాణ నుంచే అమలులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వేణుగోపాల్‌కు భట్టి వివరించారు.