వీడియోలు


తెలంగాణ
జిల్లాకో నవోదయ..అసెంబ్లీ సెగ్మెంటుకో కేంద్రీయ విద్యాలయం తెస్తా : సైది రెడ్డి
May 10, 2024, 10:05 IST/

జిల్లాకో నవోదయ..అసెంబ్లీ సెగ్మెంటుకో కేంద్రీయ విద్యాలయం తెస్తా : సైది రెడ్డి

May 10, 2024, 10:05 IST
కొత్త జిల్లాల వారీగా జిల్లాకో నవోదయ పాఠశాలతో పాటూ ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు నియోజకవర్గ కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తాననీ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.. ఇప్పటికే తను ఒక సమగ్ర నివేదికను తయారు చేసుకున్నట్లు తెలిపారు.. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడగానే తన కార్యాచరణను ప్రారంభిస్తానన్నారు.. కృష్ణా నదిలో ఏటికేడు నీటి లభ్యత తగ్గిపోతోందన్నారు. నదుల అనుసంధానం ద్వారా కృష్ణా నదిలో ఎప్పుడూ నీటి లభ్యత ఉండేలా కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయిలో కార్యాచరణ రూపొందుతోందన్నారు.