Top 10 viral news 🔥
బస్సు చక్రం కిందికి దూకి యువకుడు ఆత్మహత్య (వీడియో)
పుదుచ్చేరిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై బస్సు వెళుతుండగా ఓ యువకుడు దాని చక్రాల కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెట్టుపాళయంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు హఠాత్తుగా హైవేపై వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు వెనుక చక్రం కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.