హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన ఈడీ. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసారు.