మలక్ పేట: అంగరంగ వైభవంగా రాంజీ గురు స్వామి మహా పడిపూజ
అంగరంగ అంగరంగ వైభవంగా రక్షాపురంలో రాంజీ గురుస్వామి 18వ మహా పడిపూజ శనివారం రాంజీ గురుస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సైదాబాద్ శ్రీకాంత్ గురుస్వామి పూజా విధానంతో ప్రభు గురుస్వామి సంగీతంతో రక్షపురంలో రాంజీ గురు స్వామి 18వ మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. పూజలో అల్లుళ్లు దత్త సాయి, బాలాజీ కొడుకు బుయకర్ సాయి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు