సంగారెడ్డి నియోజకవర్గం
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సదాశివపేట పట్టణంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తుందని చెప్పారు. నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, నాయకులు పాల్గొన్నారు