అందోల్ నియోజకవర్గం
చౌటకూర్: కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో శనివారం ఆశ్వయుజ మాసం దశమి సందర్భంగా హనుమాన్ దేవాలయం, అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో శివ లింగానికి పూల దండలతో అలంకరించి అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.