
పిచ్చాటూరు హిందీ పండిట్ కు డాక్టరేట్
పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ హిందీ పండిట్ రాయల మల్లేశ్వరి ఆదివారం డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. పాండిచ్చేరిలో ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ డాక్టరేట్ ప్రదానం కార్యక్రమంలో యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ డాక్టరేట్‌ను మల్లీశ్వరికి ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రాయల మల్లేశ్వరి మాట్లాడుతూ. తన తల్లిదండ్రులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.