కల్వకుర్తి
కల్వకుర్తి: మాజీ సర్పంచ్ లను అరెస్టు చేయడం దుర్మార్గం
కల్వకుర్తి మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచ్ ల సంఘం సోమవారం చలో హైద్రాబాద్ కు పిలుపునిచ్చారు. హైద్రాబాద్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాజీ సర్పంచ్ లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ ఖండించారు.