'చెప్పాల‌ని ఉంది.. నా చిట్టి ప్రేమ క‌థ'

ప్రేమ.. రెండ‌క్ష‌రాల మ‌ధుర భావ‌న. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ మ‌న‌సును త‌ట్టి లేపే ఓ చిన్న ప్రేమ క‌థ ఉంటుంది. కొంద‌రి ప్రేమ పెళ్లి వ‌ర‌కు చేరితే.. మ‌రికొంద‌రిది భ‌గ్న ప్రేమగా మిగిలిపోతుంది. కొంద‌రికి య‌ద‌లో స‌వ్వ‌డిగా మారితే.. ఇంకొంద‌రికి గుండెల్లో గాయంగా మెలిపెడుతుంటోంది. త‌మ ప్రేమ క‌థ‌ను ఎంద‌రికో చెప్పాల‌ని కొంద‌రు.. త‌న ప్రేమ క‌థ ప్రేమించిన మ‌నిషికి తెలియాల‌ని మ‌రికొంద‌రు అనుకుంటుంటారు. అలాంటి వారు లోక‌ల్ యాప్‌లో త‌మ ప్రేమ క‌థ‌ను పంచుకోవ‌చ్చు. మీ ప్రేమ క‌థ‌ను లోక‌ల్ యాప్‌లో పంచుకోవ‌డానికి ముందుగా మీ ఫోన్‌లో లోకల్ యాప్‌ని ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై '+' బటన్‌ను నొక్కండి. ఆ తర్వాత 'చెప్పాల‌ని ఉంది' బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు + బటన్‌ను నొక్కి, మీ ప్రేమ క‌థ‌కు సంబంధించిన ఫైల్‌ను షేర్ చేయండి. ఆ తర్వాత మీ వివరాలను నమోదు చేసి, 'సమర్పించు' బ‌టన్‌పై క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం పై వీడియో చూడండి. లోక‌ల్ యాప్ మెయిల్ ఐడీ content@getlokalapp.com ద్వారా కూడా మీ ప్రేమ క‌థ‌ను షేర్ చేయవ‌చ్చు.

వీడియోలు

తెలంగాణ
Oct 16, 2024, 09:10 IST/

'చెప్పాల‌ని ఉంది.. నా చిట్టి ప్రేమ క‌థ'

Oct 16, 2024, 09:10 IST