దుబ్బాక
దుబ్బాక: పాఠశాలలో బోరు మోటార్ ప్రారంభం
మానవతా దృకపథంతో సిఎన్ఆర్ ఫ్యామిలీ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంఈవో జోగు ప్రభుదాస్ అన్నారు. సోమవారం దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సిఎన్ఆర్ ఫ్యామిలీ సొంత ఖర్చులతో వేయించిన బోరు మోటార్ ను పాఠశాల హెచ్ మల్లికార్జున్, సిఎన్ఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంఈవో ప్రారంభించారు.