జనగాం: మాజీ వైస్‌ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డినీ పరామర్శ
చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్ రెడ్డి గారి తండ్రి దామోదర్ రెడ్డి స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న జనగామ జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం అక్కడికి చేరుకొని దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.