

అమలాపురం: కారుపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
అంబాజీపేట మెయిన్ రోడ్ లో గత మూడు రోజుల క్రితం కొంతమంది ట్రాఫిక్ నిలిపివేసి కారుపై వెళ్తున్న వ్యక్తులపై దాడి చేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. అమలాపురంలో బుధవారం ఆయన మాట్లాడుతూ. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనను డీఐజీ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే మండలిలో కూడా ప్రస్తావిస్తానన్నారు.