ఇంట్లో పేలిన సిలిండర్.. ఇద్దరు బాలురు సహా 5 మందికి గాయాలు (వీడీయో)
తమిళనాడులోని తిరువళ్లూరులో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూంతమల్లిలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు బాలురు సహా 5 మంది తీవ్రగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.