గద్వాల్
గద్వాల్ లోని మిషన్ భగీరథ పైప్ లైన్ వాటర్ లీకేజ్
గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ కు సమీపంలో బజాజ్ షోరూంకు దగ్గరలో ఉన్న మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ ప్రెషర్‌కు పగిలి ఎగసిపడుతున్న దృశ్యం కనపడుతుంది. మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైప్ కు మరమ్మతులు చేపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.