బంగ్లాతో రెండో టెస్ట్‌పై బీసీసీఐ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో జరుగనున్న రెండో టెస్ట్‌పై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఈ క్రమంలో తుది జట్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్ట్‌లోనూ ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతుందని ట్విట్టర్ వేదికగా తెలిపింది. కాగా, చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.