పటాన్చెరు నియోజకవర్గం
పెన్షన్ దారుల సమస్యకు పరిష్కారం
బొల్లారంలోని పెన్షన్‌దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న సంఘ సేవకులు ఆనంద్ కృష్ణారెడ్డి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ కార్యాలయావరణలో పడిగాపులు పడుతున్న పెన్షన్ దారుల సమస్యలను పోస్ట్ ఆఫీస్ అధికారులకు విన్నవించి సమస్య పరిష్కరించాలన్నారు. పోస్ట్ ఆఫీస్ అధికారులు సర్వర్ ప్రాబ్లం ఏర్పడుతుందని, సిగ్నల్స్ సరిగా లేవని చెప్పడంతో నెట్ ఏర్పాటు చేయించి పెన్షన్ అందజేసిన సహకరించారు.