హుజూర్ నగర్ నియోజకవర్గం
హుజూర్ నగర్: మహా రుద్రాభిషేకం ర్యాలీ
హుజూర్ నగర్ పట్టణములోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయం నుండి రుద్రాక్షలతో అలంకరించిన శివలింగాన్ని ప్రదర్శనను గాంధీపార్క్ సెంటర్ వరకు నిర్వహించారు. మహా రుద్రాభిషేకం కు ఎన్ ఎస్ పి క్యాంపు ఉన్నత పాఠశాల ఆవరణలో 45మంది నాగ సాధువులు సిద్ధం చేస్తున్నారు.