
నల్గొండ: అద్దంకి ఎమ్మెల్సీ గా నియామకం హర్షణీయం
నల్గొండ పట్టణంలోని స్థానిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న మాల మహానాడు జాతీయ నాయకులు, తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు ( నల్గొండ ) తిరుగమళ్ళ షాలెమ్ రాజు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ స్పోక్ పర్సన్ డా. అద్దంకి దయాకర్ కు ఎంఎల్ఏ కోట ఎమ్మెల్సీగా ఆదివారం ఢిల్లీలోని ఎ ఐ సి సి జనరల్ సెక్రటరీ కె. సి. వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించడం హర్షణీయం అని అన్నారు.