

కాకినాడ: మంగళవారం హుండీ లెక్కింపు
కాకినాడ కొత్తపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది నుంచి అమ్మవారిజాతర వరకు ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ లోవేసిన కానుకలను మంగళవారం లెక్కింపు జరుగుతుందని ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. కాకినాడ అమ్మవారు ఆలయంలో ఆదివారం అయన లోకల్ విలేకరితో మాట్లాడారు. ఉగాది 30వ తేదీ నుంచి 14 తేదీ వరకు భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కిస్తామన్నారు.