జనగామ: చైనా మాంజాతో గాయాలు
జనగామ జిల్లాలో నలుగురు వాహనదారుల ప్రాణాలకు చైనా పతంగి మాంజా దారం ముప్పుతెచ్చింది. సోమవారం గాలిలో పతంగి ఎగిరేస్తుండగా తెగిన గాలిపటం జనగామ ఫ్లైఓవర్ పై వాహనంపై వెళ్తుండగా మెడకు చుట్టుకొని ఇద్దరు చిన్నారులతో సహా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గొంతు తెగిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.