
విస్సన్నపేటలో నవోదయం 2.0 సారా నిర్ములనపై గ్రామ సభ
విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండా ఎక్స్చేంజ్ అధికారులు నవోదయం 2. 0 సారా నిర్ములనపై గ్రామ సభ ను మంగళవారం రాత్రి నిర్వహించమన్నారు. ముఖ్య అతిథిగా తిరువూరు ఆర్డీఓ కుమారి మాధురి పాల్గొని మాట్లాడారు. సారా వృత్తి మానకపోతే ప్రభుత్వసంక్షేమ పథకాలు ఆగిపోతాయని ,అలాసారా వృత్తి వదిలిపెట్టిన వారికి ప్రభుత్వ అనేక పథకాల ద్వారా వారిని లబ్ధిదారులుగా చేసి వారికి జీవనోపాధి కల్పించటం జరుగుతుందని వారన్నారు.