
పెనుగొలను: 296 మందికి వైద్య పరీక్షలు
గంపలగూడెం మండలం పెనుగొలనులో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు కంటి, డెంటల్, షుగర్, బీపీ, షుగర్, జనరల్296మంది రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఏ వి ఎస్ కే ప్రసాద్, ఎం. సత్యనారాయణ, శ్రీనివాస బహుదూర్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థ సభ్యులు కే. శ్రీనివాసరావు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.