
కుర్నపల్లిలో ఘనంగా హోలీ వేడుకలు
ఏడపల్లి మండలం కుర్నపల్లిలో హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. హోలీ పండుగను యువతి యువకులు ఘనంగా జరుపుకున్నారు. యువత నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.