నర్సాపూర్ నియోజకవర్గం
నర్సాపూర్: 128 బీజేపీ నూతన బూత్ కమిటీల నియామకం
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం బీజేపీ నూతన బూత్ కమిటీలను సోమవారం నియమించారు. నాగస్సాంపల్లి 128 బూత్ అధ్యక్షులుగా వది శేఖర్ ముదిరాజ్, కార్యదర్శిగా వది గణేష్, వాట్సాప్ ప్రముఖ్ ప్రవీణ్, లాభర్ది ప్రముఖ్ ప్రసాద్, మనకి బాత్ ప్రముఖ్ శ్మనోహర్, బిఎల్ఏ బిక్షపథి, లడ్డు, భగవంత్, శంకర్, ప్రవీణ్, లావణ్య, లష్మినారాయణ కమిటీ సభ్యులగా నియమించారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు రాకేష్ ఉన్నారు.