గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులకు సూచనలివే!
తెలంగాణలో ఇవాళ, రేపు గ్రూప్-3 పరీక్షలు జరగనుండగా అభ్యర్థులకు టీజీపీఎస్సీ పలు సూచనలు చేసింది. * ఒరిజినల్ ఐడీతో పరీక్షకు రావాలి. * ఎగ్జామ్కు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. * ఉ.9.30 తర్వాత, మ.2.30 తర్వాత పరీక్షకు అనుమతించరు. * అభ్యర్థులు పేపర్-1కు తీసుకొచ్చిన హాల్ టికెట్నే మిగతా పేపర్లకు తీసుకురావాలి. * నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్ టికెట్, ప్రశ్న పత్రాల్ని భద్రంగా పెట్టుకోవాలి. >> ALL THE BEST