ఉపాధ్యాయ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. వీడియో
సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కులగణనపై ఇప్పటికే అధికారులకు శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ విషయమై భట్టి మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. అలాగే కులగణనలో ఉపాధ్యాయులు పాల్గొనే అంశంపై కోర్టు తీర్పు ఉన్నందున ఉపాధ్యాయులు డిప్యూటీ సీఎంను కలిసినట్లు సమాచారం.